తెలుగు » కన్నడ   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

೫೮ [ಐವತ್ತೆಂಟು]
58 [Aivatteṇṭu]

ದೇಹದ ಭಾಗಗಳು
dēhada bhāgagaḷu

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

೫೮ [ಐವತ್ತೆಂಟು]
58 [Aivatteṇṭu]

ದೇಹದ ಭಾಗಗಳು
dēhada bhāgagaḷu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుಕನ್ನಡ
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను ನಾ-- ಒ--- ಗ----- ಚ--------- ಬ---------------.
n--- o--- g-------- c--------- b-------------.
మొదట తల ಮೊ----- ತ--.
M------- t---.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు ಆ ಮ----- ಒ--- ಟ-------- ಹ--------------.
Ā m------ o--- ṭ-------- h-------------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు ಅವ- ಕ------- ಕ------------.
A---- k--------- k------------.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు ಅವ- ಕ------ ಸ- ಕ------------.
A---- k------- s--- k------------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు ಅವ- ಬ----- ಸ- ಕ------------.
A---- b---- s--- k------------.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను ನಾ-- ಕ---------- ಮ---- ಬ-------- ಬ--------------.
N--- k----------- m---- b-------- b-------------.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు ಆ ಮ----- ನ---------------- ಮ---- ನ------------.
Ā m------ n-------------- m---- n-----------.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది ಅವ-- ಉ------ ಮ------ ಹ----------.
A---- u------- m------ h---------.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు ಅವ-- ಕ------- ಒ--- ಕ------ ಹ-----------.
A---- k--------- o--- k------ h----------.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు ಅವ-- ಕ-------- ಸ---- ಒ--- ಕ------------- ಕ---------------.
A---- k-------- s---- o--- k---------------- k--------------.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది ಈಗ ಚ----- ಮ---- ಥ--- ಇ--.
Ī-- c------- m---- t----- i--.
   
చేతులు దృఢంగా ఉన్నాయి ಕೈ--- ಶ-------------.
K------ ś--------------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి ಕಾ----- ಸ- ಶ-------------.
K------- s--- ś--------------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది ಈ ಮ----- ಮ------- ಮ---------------.
Ī m------ m---------- m--------------.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు ಅವ-- ಷ---- ಅ--- ಕ------ ಧ-------
A---- ṣ----- a----- k------ d--------a
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు ಆದ-- ಅ--- ಚ--- ಕ-------- ಸ------------.
ā---- a---- c----- k---------- s------------.
అతను ఒక స్నో-మ్యాన్ ಅವ-- ಮ---- ಮ-----.
A---- m------- m------.