తెలుగు » కొరియన్   ఋతువులు మరియు వాతావరణం


16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

-

16 [열여섯]
16 [yeol-yeoseos]

계절과 날씨
gyejeolgwa nalssi

16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

-

16 [열여섯]
16 [yeol-yeoseos]

계절과 날씨
gyejeolgwa nalssi

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు한국어
ఇవి ఋతువులు: 이것- 계----.
i-------- g-----------.
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, 봄, 여--
b--- y------,
శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు 가을 그-- 겨-.
g----- g------ g-----.
   
గ్రీష్మం వెచ్చగా ఉంది. 여름- 따---.
y---------- t------------.
గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజిమ్ముతాడు 여름-- 태-- 빛--.
y------------ t-------- b-------.
మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము. 우리- 여-- 산--- 것- 좋---.
u------ y-------- s------------- g------- j---------.
   
హేమంతం చల్లగా ఉంది. 겨울- 추--.
g--------- c------.
హేమంతం లో మంచు లేదా వర్షం పడుతుంది 겨울-- 눈- 오-- 비- 와-.
g----------- n---- o----- b--- w---.
హేమంతం లో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము 우리- 겨-- 집- 있- 것- 좋---.
u------ g------- j---- i------ g------- j---------.
   
చలిగా ఉంది 추워-.
c------.
వర్షం పడుతున్నది. 비가 와-.
b--- w---.
పిచ్చి గాలిగా ఉంది 바람- 불--.
b------ b-------.
   
వెచ్చగా ఉంది 따뜻--.
t------------.
ఎండగా ఉంది 맑아-.
m-------.
మనోహరంగా ఉంది 화창--.
h------------.
   
ఈరోజు వాతావరణం ఎలా ఉంది? 오늘- 날-- 어--?
o-------- n------- e-------?
ఈరోజు చలిగా ఉంది 오늘- 추--
o-------- c-----o
ఈరోజు వెచ్చగా ఉంది 오늘- 따---.
o-------- t------------.