తెలుగు » కొరియన్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [스물넷]
24 [seumulnes]

약속
yagsog

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [스물넷]
24 [seumulnes]

약속
yagsog

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు한국어
మీ బస్ వెళ్ళిపోయిందా? 버스- 놓---?
b--------- n--------------?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను 당신- 삼- 분-- 기----.
d---------- s----- b--------- g--------------.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? 핸드-- 안 가-- 있--?
h------------- a- g----- i-------?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! 다음-- 시- 맞-- 와--
d----------- s---- m--------- w---!
ఈ సారి నుండి టాక్సీలో రండి! 다음-- 택- 타- 와--
d----------- t----- t--- w---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! 다음-- 우-- 가-- 가--
d----------- u------- g----- g---!
   
రేపు నాకు సెలవు ఉంది 저 내- 쉬- 날---.
j-- n---- s------ n-------.
మనం రేపు కలుద్దామా? 우리 내- 만---?
u-- n---- m----------?
క్షమించండి, రేపు నేను రాలేను 미안---- 저- 내- 안 돼-.
m----------- j------ n---- a- d-----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? 이번 주-- 벌- 계-- 있--?
i---- j------ b------- g-------- i-------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? 아니- 벌- 약-- 있--?
a------- b------- y------- i-------?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి 이번 주-- 만--- 해-.
i---- j------ m-------------- h----.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? 우리 소- 갈--?
u-- s----- g-------?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? 우리 해-- 갈--?
u-- h--------- g-------?
మనం పర్వతాల మీదకు? 우리 산- 갈--?
u-- s---- g-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను 사무--- 픽----.
s----------- p-------------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను 집에- 픽----.
j------- p-------------.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను 버스 정---- 픽- 할--.
b----- j---------------- p------ h------.