తెలుగు » కొరియన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [마흔넷]
44 [maheunnes]

저녁에 놀러 나가기
jeonyeog-e nolleo nagagi

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [마흔넷]
44 [maheunnes]

저녁에 놀러 나가기
jeonyeog-e nolleo nagagi

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగు한국어
సాయంత్రం బయటకి వెళ్ళడం 여기 디---- 있--?
y---- d------------ i-------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? 여기 나----- 있--?
y---- n--------------- i-------?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? 여기 술-- 있--?
y---- s------- i-------?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? 오늘 저-- 극--- 무- 공-- 해-?
o---- j--------- g------------ m----- g------------ h----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? 오늘 저-- 영---- 뭘 상---?
o---- j--------- y---------------- m--- s--------------?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? 오늘 저-- T--- 뭐--?
o---- j--------- T----- m-------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? 아직 극- 표- 남----?
a--- g------- p---- n------------?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? 아직 영-- 표- 남----?
a--- y----------- p---- n------------?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? 아직 축--- 표- 남----?
a--- c-------------- p---- n------------?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను 저는 뒤- 앉- 싶--.
j------ d--- a---- s-------.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను 저는 중--- 앉- 싶--.
j------ j-------------- a---- s-------.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను 저는 앞- 앉- 싶--.
j------ a--- a---- s-------.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? 저에- 뭘 추-- 주----?
j----- m--- c---------- j------------?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? 쇼가 언- 시---?
s---- e---- s---------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? 표좀 구- 주----?
p----- g---- j------------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? 근처- 골--- 있--?
g-------- g----------- i-------?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? 근처- 테---- 있--?
g-------- t------------ i-------?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? 근처- 실----- 있--?
g-------- s------------------ i-------?