తెలుగు » లిథువానియన్   నిన్న-ఈరోజు -రేపు


10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

+ 10 [dešimt]

+ Vakar — šiandien — rytoj

10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

10 [dešimt]

Vakar — šiandien — rytoj

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
నిన్న శనివారం అయ్యింది Va--- b--- š----------. +
నిన్న నేను సినిమా కి వెళ్ళాను Va--- (a-) b---- k---. +
సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది Fi---- b--- į-----. +
   
ఈరోజు ఆదివారం Ši------ (y--) s----------. +
ఈరోజు నేను పని చేయడం లేదు Ši------ (a-) n------. +
నేను ఇంట్లోనే ఉంటున్నాను (A-) l---- / b--- n----. +
   
రేపు సోమవారం Ry--- (b--) p----------. +
రేపు నేను మళ్ళీ పని చేస్తాను Ry--- (a-) v-- d------ / d----. +
నేను ఆఫీసులో పని చేస్తాను (A-) d---- b----. +
   
ఆయన ఎవరు? Ka- j--? +
ఆయన పీటర్ Ta- P------. +
పీటర్ ఒక విధ్యార్థి Pė----- (y--) s--------. +
   
ఆమె ఎవరు? Ka- j-? +
ఆమె మార్థా Ta- M----. +
మార్థా ఒక సెక్రెటరీ Ma--- (y--) s--------. +
   
పీటర్ మరియు మార్థా స్నేహితులు Pė----- i- M---- y-- d------. +
పీటర్ మార్థా స్నేహితుడు Pė----- y-- M----- d------. +
మార్థా పీటర్ స్నేహితురాలు Ma--- y-- P------ d-----. +