తెలుగు » లిథువానియన్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

+ 15 [penkiolika]

+ Vaisiai ir maisto produktai

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [penkiolika]

Vaisiai ir maisto produktai

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది (A-) t---- b-----. +
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి (A-) t---- k--- i- m------. +
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి (A-) t---- a------- i- g---------. +
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి (A-) t---- o----- i- m----. +
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి (A-) t---- b----- i- a------. +
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను (A-) d---- v----- s------. +
   
నేను టోస్ట్ ని తింటున్నాను (A-) v----- s-------- d----. +
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను (A-) v----- s-------- d---- s- s------. +
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను (A-) v----- s-------- d---- s- s------ i- u------. +
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను (A-) v----- s--------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను (A-) v----- s-------- s- m--------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను (A-) v----- s-------- s- m-------- i- p-------. +
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Mu-- r----- d----- i- r----. +
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Mu-- r----- ž----- i- b--------. +
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Mu-- r----- p---- i- s-------. +
   
మనకి ఇంకేమి కావాలి? Ko m--- d-- r-----? +
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Mu-- r----- m---- i- p------- s------. +
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Ku- y-- p------- c------? +