తెలుగు » లిథువానియన్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

+ 19 [devyniolika]

+ Virtuvėje

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [devyniolika]

Virtuvėje

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీకు కొత్త వంటగది ఉందా? Ar (t-) t--- n---- v------? +
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Ką t- š------- n--- v----? +
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Ar (t-) v---- e------- a- d------? +
   
నేను ఉల్లిపాయలను తరగనా? Ar (a- t----) s---------- s-------? +
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Ar (a- t----) n------- b-----? +
నేను తోటకూరని కడగనా? Ar (a- t----) n------- s------? +
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) t-----? +
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) i----? +
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) į-------? +
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Ar (t-) t--- k------- a----------? +
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Ar (t-) t--- b------ a----------? +
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Ar (t-) t--- k------------? +
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Ar (t-) v---- s----- š----- p----? +
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Ar (t-) k--- ž--- š----- k--------? +
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Ar (t-) k--- d------- a-- š-- k----- g-------? +
   
నేను బల్లని సర్దుతున్నాను Aš d----- / p-------- s----. +
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Či- y-- p------- š------ i- š-------. +
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Či- y-- t------ l------ i- s---------. +