తెలుగు » లిథువానియన్   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [dvidešimt du]

III (trečias) pokalbis

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [dvidešimt du]

III (trečias) pokalbis

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీరు పొగ త్రాగుతారా? Ar r-----?
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని An------ r-----.
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Be- d---- n--------.
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? Ar j--- n--------- j-- r------?
లేదు, అస్సలు లేదు Ne- v---- n-.
అది నాకు ఇబ్బంది కలిగించదు Ma- n-------.
   
మీరు ఎమైనా త్రాగుతారా? Ar k- n--- i--------?
ఒక బ్రాందీ? Ga- k------?
వద్దు, వేలైతే ఒక బీర్ Ne- g----- a----.
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Ar d--- k---------?
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Ta--- d---------- k------- v----- r--------.
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Be- d---- (m--) č-- a------------.
   
ఎంత వేడిగా ఉంది! Ko-- k------!
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Ta--- š------- t----- k-----.
పదండి, వసారాలో కి వెళ్దాము Ei---- į b------.
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Ry--- č-- b-- v--------.
మీరు కూడా వస్తున్నారా? Ar j-- t--- p-- a-------?
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Ta--- m-- t--- p-- e---- p-------- / m-- t--- p-- p-------.