తెలుగు » లిథువానియన్   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dvidešimt trys]

(Užsienio) kalbų mokymasis

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dvidešimt trys]

(Užsienio) kalbų mokymasis

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? Ku- (j--) m------ i----- k-----?
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? Ar m----- i- p-------- k----?
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను Ta--- (a-) m--- i- š--- t--- i--------.
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను Ma- a------ j-- k------ l---- g----.
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి Ši-- k----- g--- p-------.
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను Aš j-- l---- g---- s-------.
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Be- r----- i- k------ y-- s----.
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను Aš d-- d--- k----- d----.
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి Pr---- m--- v----- p--------.
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది Jū-- t----- (y--) v---- g---.
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Ka----- s- n------ a------.
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు Ga---- a--------- i- k-- (j--) a-------.
   
మీ మాతృభాష ఏమిటి? Ko--- j--- g------ k----?
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Ar (j--) l------ k----- k-----?
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? Ko-- v------- n-------- / I- k---- v-------- m------?
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు Da--- (š--- m------) n----------- k--- j-- v-------.
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు Ne--------- p---------.
నేను దాన్ని మర్చిపోయాను (A- j-) p-------.