తెలుగు » లిథువానియన్   ప్రకృతి లో


26 [ఇరవై ఆరు]

ప్రకృతి లో

-

26 [dvidešimt šeši]

Gamtoje

26 [ఇరవై ఆరు]

ప్రకృతి లో

-

26 [dvidešimt šeši]

Gamtoje

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీరు అక్కడ ఆ బురుజు ని చూస్తున్నారా? Ar m---- t- b-----?
మీరు అక్కడ ఆ పర్వతాన్ని చూస్తున్నారా? Ar m---- t- k----?
మీరు అక్కడ ఆ గ్రామ్మాన్ని చూస్తున్నారా? Ar m---- t- k----?
   
మీరు అక్కడ ఆ నది చూస్తున్నారా? Ar m---- t- u--?
మీరు అక్కడ ఆ వంతెనని చూస్తున్నారా? Ar m---- t- t----?
మీరు అక్కడ ఆ సరస్సుని చూస్తున్నారా? Ar m---- t- e----?
   
నాకు ఆ పక్షి అంటే ఇష్టం Ta- p------- m-- p------.
నాకు ఆ చెట్టు అంటే ఇష్టం Ta- m---- m-- p------.
నాకు ఆ రాయి అంటే ఇష్టం Ši- a---- m-- p------.
   
నాకు ఆ ఉద్యానవనం అంటే ఇష్టం Ta- p----- m-- p------.
నాకు ఆ తోట అంటే ఇష్టం Ta- s---- m-- p------.
నాకు ఈ పువ్వు అంటే ఇష్టం Ši (t-) g--- m-- p------.
   
నాకు అది సొంపుగా అనిపిస్తోంది Ma- g----.
నాకు అది ఆసక్తికరంగా అనిపిస్తోంది Ma- į----.
నాకు అది దివ్యంగా అనిపిస్తోంది Ma- n--------- g----.
   
నాకు అది కురూపంగా అనిపిస్తోంది Ma- b-----.
నాకు అది విసుగ్గా అనిపిస్తోంది Ma- n------.
నాకు అది భయంకరంగా అనిపిస్తోంది Ma- b---- / s--------.