తెలుగు » లిథువానియన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

+ 44 [keturiasdešimt keturi]

+ Pramogos vakare

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [keturiasdešimt keturi]

Pramogos vakare

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
సాయంత్రం బయటకి వెళ్ళడం Ar č-- y-- d--------? +
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Ar č-- y-- n------- k-----? +
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Ar č-- y-- s-----? +
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Ką š------- v----- y-- t-----? +
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Ką š------- v----- y-- k---? +
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Ką š------- v----- r---- p-- t----------? +
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar d-- y-- b------ į t-----? +
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar d-- y-- b------ į k---? +
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar d-- y-- b------ į f------ v-------? +
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- p------ g---. +
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- k-- n--- v-------. +
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- p------ p-------. +
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Ar g----- m-- k- n--- p--------? +
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Ka-- p-------- s--------- / s------? +
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Ar g----- m-- n------- b------? +
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Ar č-- n-------- y-- g---- a-----? +
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Ar č-- n-------- y-- t----- a-----? +
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Ar č-- n-------- y-- u------ b-------? +