తెలుగు » లిథువానియన్   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [keturiasdešimt penki]

Kine

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [keturiasdešimt penki]

Kine

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము Me- n----- e--- / E----- (e-----) į k---.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది Ši------ r--- g--- f----.
ఈ సినిమా సరి కొత్తది Fi---- (y--) v---- n-----.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? Ku- (y--) k---?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar d-- y-- l----- v----?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? Ki-- k------- b-------?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? Ka-- p-------- s------?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? Ki-- t----- f-----?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? Ar g----- b------- u------- i- a-----?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- g---.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- p-------.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను (A-) n------- s----- v-------.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది Fi---- b--- į-----.
సినిమా విసుగ్గా లేదు Fi---- b--- n---------.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Be- k----- p---- k---- (b---) s------- f------ b--- g------.
   
మ్యూజిక్ ఎలా ఉంది? Ko--- b--- m-----?
నటీనటులు ఎలా ఉన్నారు? Ko--- b--- a-------?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? Ar b--- a------- s--------?