తెలుగు » లిథువానియన్   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [keturiasdešimt šeši]

Diskotekoje

46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [keturiasdešimt šeši]

Diskotekoje

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Ar š- v---- l----- / A- č-- l-----?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Ar g---- p--- j--- a--------?
తప్పకుండా Pr----.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Ka-- j--- p------ m-----?
కొంచం గోలగా ఉంది Tr----- p-- g------.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Be- g---- g---- l---- g----.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Ar (j--) č-- d----- l-------?
లేదు, ఇదే మొదటి సారి Ne- p---- k----.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు (A-) č-- d-- n------ n------.
   
మీరు డ్యాంస్ చేస్తారా? Ar (j--) š-----? / P-------?
తరువాత చూద్దాం Ga- v-----.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Aš n----- š---.
   
అది చాలా సులువు Vi--- n------.
నేను చూపిస్తాను Aš j--- p--------.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Ne- g----- k--- k----.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Ar (j--) k- n--- l-------?
అవును, నా స్నేహితుడి కోసం Ta--- (s---) d-----.
ఇదిగో అతను వచ్చేసారు! Št-- j-- a-----!