తెలుగు » లిథువానియన్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [keturiasdešimt aštuoni]

Atostogos

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [keturiasdešimt aštuoni]

Atostogos

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Ar p--------- š-----?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Ar t-- g----- m-------?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Ar t-- n---------- m-------?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Ar č-- g----- i---------- s---- n-- s-----?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Ar č-- g----- i---------- s------------ p--------- k---?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Ar č-- g----- i---------- v----?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది (A-) n------- p---------- b--------.
నాకు డైవింగ్ చేయాలని ఉంది (A-) n------- p--------.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది (A-) n------- p------ v------ s-------.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Ar g----- i---------- b--------?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Ar g----- i---------- n------ į-----?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Ar g----- i---------- v------ s-----?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Aš t-- p------ / m------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Mo-- v-----------.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Aš j-- n--- n------- / n------.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Ku- y-- s------ k-------?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Ar-- (t-) t--- p------- / p-------- s-----?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Ar-- (t-) t--- p------- / p-------- s------ b----?