తెలుగు » లిథువానియన్   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

+ 49 [keturiasdešimt devyni]

+ Sportas

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [keturiasdešimt devyni]

Sportas

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీరు వ్యాయామం చేస్తారా? Ar (t-) s--------? +
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Ta--- a- p------- j-----. +
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని (A-) l----- s----- k----. +
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము (M--) ž-------- f------. +
ఒక్కోసారి మేము ఈత కొడతాము Ka----- (m--) p-------. +
లేదా మేము సైకిల్ తొక్కుతాము Ar-- v---------- d---------. +
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Mū-- m----- y-- f------ s--------. +
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ta-- p-- y-- p------- b------- s- s------- p------. +
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది Ir y-- g---- a-----. +
   
టీవీ లో ఏమి వస్తోంది? Ką r--- p-- t----------? +
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Da--- r--- f------ v-------. +
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Vo-------- k------ ž------ s- A------- k------. +
   
ఎవరు గెలుస్తున్నారు? Ka- l----? +
నాకు తెలియదు Ne----- s-------- / n------. +
ప్రస్తుతం ఇది టై అయ్యింది Ši-- m--- l--------. +
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు Te------ y-- / a----- i- B-------. +
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Da--- m--- v---------- m---- b------. +
గోల్! ఒకటి-సున్నా! Įv------ V----- — n----! +