తెలుగు » లిథువానియన్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [penkiasdešimt]

Plaukimo baseine

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [penkiasdešimt]

Plaukimo baseine

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
ఈ రోజు చాలా వేడిగా ఉంది Ši------ k-----.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Ei--- į b------?
మీకు ఈత కొట్టాలని ఉందా? Ar (t-) n--- e--- p----------?
   
మీ వద్ద తుండు ఉందా? Ar (t-) t--- r----------?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Ar (t-) t--- m-------- k--------?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Ar (t-) t--- m-------- k-------?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Ar (t-) m--- p------?
మీకు డైవ్ చేయడం వచ్చా? Ar (t-) m--- n------?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Ar (t-) g--- į----- į v------?
   
షవర్ ఎక్కడ ఉంది? Ku- (y--) d----?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Ku- (y--) p----------- k-----?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) p------- a------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Ar č-- g---?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Ar v----- š-----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Ar v----- š-----?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Ma- š----.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Va---- p-- š-----.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను (A-) d---- l--- i- v------.