తెలుగు » లిథువానియన్   కొనుగోలు చేయడం


51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [penkiasdešimt vienas]

Apsipirkimas

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [penkiasdešimt vienas]

Apsipirkimas

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į b---------.
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į k------.
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది (A-) n---- e--- į k-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది (A-) n---- p------- k----.
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది (A-) n---- n--------- k----.
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది (A-) n---- n--------- l--------.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į b--------- p------- k-----.
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į k------ p----- k-----.
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) i k----- p----- l--------.
   
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) p-- o-----.
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į p------- c-----.
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది (A-) n---- (e---) į k----------- / b------- p---------.
   
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది (A-) n---- n--------- a------.
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది (A-) n---- n--------- v----- i- d-------.
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది (A-) n---- n--------- b------- i- d-----.
   
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది (A-) n---- e--- į o----- p----- a-----.
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి (A-) n---- e--- į p------- c----- p----- v----- i- d-------.
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి (A-) n---- e--- į k----------- / b------- p--------- p----- b------- i- d-----.