తెలుగు » లిథువానియన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [penkiasdešimt du]

Universalinėje parduotuvėje

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [penkiasdešimt du]

Universalinėje parduotuvėje

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Ei---- į u----------- p---------?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Ma- r----- a---------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Aš d--- p------.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) b---- p-----?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Ma- r----- v--- i- l----- p---------.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Ma- r----- š-------- i- f----------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) b-----?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Ma- r----- s------ i- k------.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Ma- r----- r------- s---- i- l-------.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) ž------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Ma- r----- l---- i- m-------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Ma- r----- f------ k------- i- š-------.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Ku- (y--) į-------?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Ma- r----- p------- i- r-----.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Ma- r----- g----- i- a--------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Ku- (y--) p---------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Ma- r----- g---------- i- a--------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Ma- r----- ž---- i- a------.