తెలుగు » లిథువానియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [penkiasdešimt keturi]

Pirkiniai

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [penkiasdešimt keturi]

Pirkiniai

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను (A-) n------- p----- d-----.
కానీ ఖరీదైనది కాదు Be- k- n--- n---------.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Ga- r------?
   
ఏ రంగు కావాలి మీకు? Ko---- s------ n---------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Ju---- r--- a- b----?
చిన్నదా లేకా పెద్దదా? Di---- a- m---?
   
నేను దీన్ని చూడవచ్చా? Ar g---- š--- p----------?
ఇది తోలుతో తయారుచేసినదా? Ar j- o----?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Ar j- i- o--- p--------?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Ži----- i- o---.
ఇది చాలా నాణ్యమైనది La--- g--- k-----.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ir r------ t----- n-------.
   
ఇది నాకు నచ్చింది Ji m-- p------.
నేను తేసుకుంటాను Aš j- p----.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Ar p-------- g------ j- p------- k---?
   
తప్పకుండా Sa----- s---------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Me- j- s---------- k--- d-----.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Št-- t-- y-- k---.