తెలుగు » లిథువానియన్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šešiasdešimt penki]

Neiginys 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šešiasdešimt penki]

Neiginys 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
చేతి ఉంగరం ఖరీదైనదా? Ar ž----- b------?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే Ne- j-- k------- t-- š---- e---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Be- a- t---- t-- p------------.
   
నీది అయిపోయిందా? Ar (t-) j-- b----- / a- (t-) j-- p--------- / p----------?
లేదు, ఇంకా అవ్వలేదు Ne- d-- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Be- g---- b------ / b-- g---- b---- p--------- / p----------.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Ar d-- n------ s------?
వద్దు, నాకు ఇంక వద్దు Ne- (a-) j-- n--------.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Be- d-- n---- p------- l---.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Ar j-- s----- č-- g-----?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే Ne- t-- m----.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Be- (a-) j-- p------ d--- ž-----.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Ar r---- v------- n---?
లేదు, కేవలం వారాంతంలోనే Ne- t-- s---------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Be- (a-) j-- s--------- s-------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Ar t--- d---- j-- s-------?
లేదు, దానికి కేవలం పదిహేడే Ne- j-- d-- t-- s-----------.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Be- j- j-- t--- d-----.