తెలుగు » లిథువానియన్   విశేషణాలు 2


79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

79 [septyniasdešimt devyni]

Būdvardžiai 2

79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

79 [septyniasdešimt devyni]

Būdvardžiai 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను (A-) v----- m----- s------.
నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను (A-) v----- r------ s------.
నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను (A-) v----- ž---- s------.
   
నేను ఒక నల్ల సంచి కొంటున్నాను (A-) p---- j---- r------.
నేను గోధుమరంగు గల ఒక సంచి కొంటున్నాను (A-) p---- r--- r------.
నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను (A-) p---- b---- r------.
   
నాకు ఒక కొత్త కారు అవసరం Ma- r----- n---- a----------.
నాకు వేగవంతమైన ఒక కారు అవసరం Ma- r----- g----- a----------.
నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం Ma- r----- p------- a----------.
   
ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది vi----- g----- s--- m------.
ఒక లావుటావిడ పైన ఉంటుంది vi----- g----- s---- m------.
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది ap------ g----- s----- m------.
   
మా అతిథులు మంచి మనుషులు Mū-- s------ b--- m------ ž-----.
మా అతిథులు మర్యాదస్తులైన మనుషులు Mū-- s------ b--- m------- ž-----.
మా అతిథులు ఆసక్తికరమైన మనుషులు Mū-- s------ b--- į----- ž-----.
   
నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు Ma-- v----- m----.
కానీ మా పక్కింటివాళ్ళకి కొంటె పిల్లలున్నారు Be- k------ v----- į-----.
మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా? Ar j--- v----- š-----?