తెలుగు » లిథువానియన్   విశేషణాలు 3


80 [ఎనభై]

విశేషణాలు 3

-

+ 80 [aštuoniasdešimt]

+ Būdvardžiai 3

80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [aštuoniasdešimt]

Būdvardžiai 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
ఆమె వద్ద ఒక కుక్క ఉంది Ji t--- š---. +
ఆ కుక్క పెద్దది Šu- (y--) d------. +
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది Ji t--- d----- š---. +
   
ఆమెకి ఒక ఇల్లు ఉంది Ji t--- n---. +
ఆ ఇల్లు చిన్నది Na--- (y--) m----. +
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది Ji t--- m--- n---. +
   
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు Ji- g----- v---------. +
ఆ హోటెల్ చవకది Vi------- (y--) p----. +
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు Ji- g----- p------ v---------. +
   
ఆయనకి ఒక కారు ఉంది Ji- t--- a---------. +
ఆ కరు ఖరీదైనది Au--------- (y--) b------. +
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది Ji- t--- b----- a---------. +
   
ఆయన ఒక నవల చదువుతున్నారు Ji- s----- r-----. +
ఆ నవల విసుగ్గా ఉంది Ro----- (y--) n-------. +
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు Ji- s----- n------ r-----. +
   
ఆమె ఒక సినిమా చూస్తోంది Ji ž---- f----. +
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది Fi---- (y--) į-----. +
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది Ji ž---- į---- f----. +