తెలుగు » లిథువానియన్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [aštuoniasdešimt du]

Praeitis 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [aštuoniasdešimt du]

Praeitis 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Ar t-- r------ i-------- g------- p------?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Ar t-- r------ i-------- g-------?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Ar t-- r------ i-------- p-------?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ar (j--) t----- t------- n-----? K- t-- (a-) j- t------.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ar (j--) t----- a-----? K- t-- (a-) j- t------.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ar (j--) t----- m----- p----? K- t-- (a-) j- t------.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Ar j-- a----- / a---- l----? J-- n------- a------ / a----- l----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Ar j-- r--- k----? J-- n------- r---- k---- / J-- n----- k----.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Ar j-- t--- s------? J-- n------- m---- s------- / J-- m---- n--------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Ko--- (t-) n-------- a------ / a----- l----?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Ko--- (t-) n-------- r---- k---- / K---- n------ k----?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Ko--- (t-) n-------- j- s------- / K---- j- n---------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను (A-) n-------- a------ l----- n-- n-------- a--------.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను (A-) n------ / n-------- r---- k----- n-- n-------- m----- p----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు (A-) n--------- / n-------- j- s-------- n-- m----- b--- l---- g----.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది (A-) t------ / M-- r------ v------- t----.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది (A-) t------ / M-- r------ n--------- m----- p----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది (A-) t------ / M-- r------ i------- r-----.