తెలుగు » లిథువానియన్   జంట సంయోజకాలు


98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

+ 98 [devyniasdešimt aštuoni]

+ Poriniai jungtukai

98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [devyniasdešimt aštuoni]

Poriniai jungtukai

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlietuvių
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది Ke------ t---- p-------- b--- g----- b-- p-- d--- v---------. +
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది. Tr-------- t---- p-------- a---- l----- b-- b--- p-- p-----. +
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది. Vi-------- t---- p-------- b--- j------ b-- p-- b------. +
   
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు Ji- v------ a--- a-------- a--- t--------. +
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు. Ji- a----- a--- š------- v------ a--- r---- r---. +
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు. Ji- g----- a--- p-- m--- a--- v---------. +
   
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది Ji k---- t--- i---------- t--- a--------. +
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది. Ji g----- t--- M------- t--- L------. +
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు. Ji p------ t--- I-------- t--- A------. +
   
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా Ji- n- t-- k------- b-- i- t-------. +
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా Ji n- t-- g----- b-- i- p-------. +
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు Ji k---- n- t-- v-------- b-- i- p-----------. +
   
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను (A-) n----- g---- n-- p------- n-- g-----. +
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను. (A-) n----- š---- n-- v----- n-- s-----. +
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు. (A-) n------- n-- o------ n-- b-----. +
   
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది. Ku- g------- (t-) d------ t-- a------- b-----. +
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు. Ku- a------- (t-) a------ t-- a------- g----- i-----. +
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు. Ku- s------ t------- t-- l----- m------- p-------. +