తెలుగు » లాట్వియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [piecdesmit četri]

Iepirkšanās

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [piecdesmit četri]

Iepirkšanās

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlatviešu
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Es v---- n------ d-----.
కానీ ఖరీదైనది కాదు Be- n--- p---- d----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Va---- r----------?
   
ఏ రంగు కావాలి మీకు? Kā-- k----?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Me---- b---- v-- b----?
చిన్నదా లేకా పెద్దదా? Li--- v-- m---?
   
నేను దీన్ని చూడవచ్చా? Va- e- v----- a------- š-?
ఇది తోలుతో తయారుచేసినదా? Va- t- i- n- ā---?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Va- t- i- n- m-------- ā---?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది No ā---- p------.
ఇది చాలా నాణ్యమైనది Tā i- ī---- l--- k--------.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Un r---------- i- t----- l---.
   
ఇది నాకు నచ్చింది Tā m-- p----.
నేను తేసుకుంటాను To e- ņ----.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Va- e- t- v----- a-- a-------?
   
తప్పకుండా Pa-- p-- s--- s--------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Mē- t- i--------- k- d-----.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Tu- p--- t--- p--- i- k---.