తెలుగు » లాట్వియన్   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sešdesmit divi]

Uzdot jautājumus 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sešdesmit divi]

Uzdot jautājumus 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlatviešu
నేర్చుకోవడం mā-----s
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Va- s------ m---- d----?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు Nē- v--- m---- m--.
   
అడగటం ja---t
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Va- J-- b---- j------- s---------?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను Nē- e- v---- n-------- b----.
   
సమాధానం ఇవ్వడం at-----t
దయచేసి సమాధానం ఇవ్వండి At-------- l----!
నేను సమాధానం ఇస్తాను Es a------.
   
పని చేయడం st----t
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? Va- v--- p------ s-----?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Jā- v--- p------ s-----.
   
రావడం nā-t
మీరు వస్తున్నారా? Va- J-- n------?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Jā- m-- t---- n-----.
   
ఉండటం dz---t
మీరు బర్లీన్ లో ఉంటారా? Va- J-- d------- B------?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Jā- e- d------ B------.