తెలుగు » లాట్వియన్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [deviņdesmit deviņi]

Ģenitīvs

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [deviņdesmit deviņi]

Ģenitīvs

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుlatviešu
నా స్నేహితురాలి పిల్లి. ma--- d--------- k---s
నా స్నేహితుని కుక్క. ma-- d----- s--s
నా పిల్లల బొమ్మలు. ma-- b---- r---------s
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Ta- i- m--- k----- m------.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Tā i- m---- k------ m-----.
ఇది నా సహొద్యోగి యొక్క పని. Ta- i- m--- k----- d----.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Kr---- p--- i- n--------.
గారేజీ తాళంచెవి పోయింది. Ga----- a------ i- p-------.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Va------ d----- i- s-------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Ka- i- m------- v-----?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Kā e- v--- n----- l--- v---- v----- m----?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Mā-- i- i---- g---.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Kā s--- Š------ g------------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Kā-- i- g------- n--------?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Kā s--- k------ b-----?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Ka- b------ i- b---------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Ka- ā----- i- p---------?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Ka- m----- i- a------?