తెలుగు » డచ్   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [twintig]

Small Talk 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [twintig]

Small Talk 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
సౌకర్యవంతంగా కూర్చోండి! Ma-- h-- u---- g----------!
మీ ఇల్లే అని అనుకోండి! Do- a---- u t---- b---!
తాగడానికి ఏమి తీసుకుంటారు? Wa- w--- u d------?
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Ho--- u v-- m-----?
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం Ik h--- v-- k-------- m-----.
ఇవి నా సీడీ లు Di- z--- m--- c---.
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Sp---- u e-- m---------------?
ఇది నా గిటారు Di- i- m--- g-----.
మీకు పాడటం అంటే ఇష్టమా? Ho--- u v-- z-----?
   
మీకు పిల్లలు ఉన్నారా? He--- u k-------?
మీ వద్ద కుక్క ఉందా? He--- u e-- h---?
మీ వద్ద పిల్లి ఉందా? He--- u e-- k--?
   
ఇవి నా పుస్తకాలు Di- z--- m--- b-----.
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను Ik l--- n- d-- b---.
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Wa- l---- u g----?
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Ga-- u g---- n--- c--------?
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Ga-- u g---- n--- h-- t------?
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Ga-- u g---- n--- d- o----?