తెలుగు » డచ్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [vijfenvijftig]

Werken

55 [యాభై ఐదు]

పని

-

55 [vijfenvijftig]

Werken

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
మీరు ఏమి చేస్తుంటారు? Wa- v--- w--- d--- u?
నా భర్త డాక్టర్ Mi-- m-- w---- a-- a---.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Ik w--- p------- a-- v-----------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Wi- z----- g--- o-- p------- o--------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Ma-- d- b---------- z--- h---.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ En d- z---------------------- i- d---.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Wa- w-- j- w-----?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Ik w-- g---- i-------- w-----.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Ik w-- n--- d- u----------- g---.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ik b-- s--------.
నాకు సంపాదన ఎక్కువ రాదు Ik v------ n--- v---.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ik l--- s---- i- h-- b---------.
   
ఆయన మా యజమాని Di- i- m--- b---.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Ik h-- l---- c--------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము We g--- i----- m----- n--- d- k------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Ik b-- o- z--- n--- e-- b---.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Ik b-- a- e-- j--- w-------.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Er z--- t- v--- w-------- i- d-- l---.