తెలుగు » డచ్   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [tweeënzestig]

Vragen stellen 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [tweeënzestig]

Vragen stellen 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
నేర్చుకోవడం le--n
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Le--- d- l--------- v---?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు Ne-- z- l---- w-----.
   
అడగటం vr---n
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Vr---- u h-- v--- a-- d- l-----?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను Ne-- i- v---- h-- h-- n--- v---.
   
సమాధానం ఇవ్వడం an-------n
దయచేసి సమాధానం ఇవ్వండి An------- a.u.b.
నేను సమాధానం ఇస్తాను Ik a-------.
   
పని చేయడం we---n
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? We--- h-- n-?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Ja- h-- w---- n-.
   
రావడం ko--n
మీరు వస్తున్నారా? Ko-- u?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Ja- w-- k---- z- m-----.
   
ఉండటం wo--n
మీరు బర్లీన్ లో ఉంటారా? Wo--- u i- B------?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Ja- i- w--- i- B------.