తెలుగు » డచ్   విశేషణాలు 3


80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [tachtig]

Bijvoeglijke naamwoorden 3

80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [tachtig]

Bijvoeglijke naamwoorden 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
ఆమె వద్ద ఒక కుక్క ఉంది Zi- h---- e-- h---.
ఆ కుక్క పెద్దది De h--- i- g----.
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది Zi- h---- e-- g---- h---.
   
ఆమెకి ఒక ఇల్లు ఉంది Zi- h---- e-- h---.
ఆ ఇల్లు చిన్నది He- h--- i- k----.
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది Zi- h---- e-- k---- h---.
   
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు Hi- w---- i- e-- h----.
ఆ హోటెల్ చవకది He- h---- i- g-------.
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు Hi- w---- i- e-- g------- h----.
   
ఆయనకి ఒక కారు ఉంది Hi- h---- e-- a---.
ఆ కరు ఖరీదైనది De a--- i- d---.
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది Hi- h---- e-- d--- a---.
   
ఆయన ఒక నవల చదువుతున్నారు Hi- l---- e-- r----.
ఆ నవల విసుగ్గా ఉంది De r---- i- s---.
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు Hi- l---- e-- s---- r----.
   
ఆమె ఒక సినిమా చూస్తోంది Zi- k---- n--- e-- f---.
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది De f--- i- s-------.
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది Zi- k---- n--- e-- s-------- f---.