తెలుగు » డచ్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [tweeëntachtig]

Verleden tijd 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [tweeëntachtig]

Verleden tijd 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Mo--- j- e-- z--------- r-----?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Mo--- j- d- a--- r-----?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Mo--- j- d- p------ r-----?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది He--- u h-- t-------------? Z------ h-- i- h-- n--.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది He--- u h-- a----? Z------ h-- i- h-- n--.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది He--- u d- p----------? Z------ h-- i- h-- n--.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Kw-- h-- o- t---? H-- k-- n--- o- t--- k----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Vo-- h-- d- w--? H-- k-- d- w-- n--- v-----.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Be----- h-- j--? H-- k-- m-- n--- b--------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Wa---- k-- j- n--- o- t--- k----?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Wa---- k-- j- d- w-- n--- v-----?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Wa---- k-- j- h-- n--- v-------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Ik k-- n--- o- t--- k----- o---- e- g--- b-- r---.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Ik k-- d- w-- n--- v------ o---- i- g--- p---------- h--.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Ik k-- h-- n--- v-------- o---- d- m----- z- h--- s----.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Ik m---- e-- t--- n----.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Ik m---- e-- p---------- k----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Ik m---- d- r---- u--------.