తెలుగు » డచ్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [zesennegentig]

Voegwoorden 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [zesennegentig]

Voegwoorden 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుNederlands
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Ik s-- o- z---- d- w----- g---.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Ik w--- m-- z---- i- m--- l----.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Ik h--- o- m-- w----- z---- i- 60 b--.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Wa----- b--- u o-?
నాకు తీరిక దొరకంగానే Zo g--- i- e-- m----- t--- h--.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Hi- b--- o- z---- h-- e-- b----- t--- h----.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Ho- l--- b----- u w-----?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Ik b---- w----- z- l--- i- k--.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Ik b---- w----- z- l--- i- g----- b--.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Hi- l--- i- b-- i- p----- v-- t- w-----.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Zi- l---- d- k---- i- p----- v-- t- k----.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Hi- z-- i- d- k---- i- p----- v-- n--- h--- t- g---.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Vo-- z---- i- w---- w---- h-- h---.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Vo-- z---- i- w---- i- z--- v---- z---.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Vo-- z---- i- w---- i- h-- w-------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ik h-- m- v--------- a----- w-- i- o- t--- g------.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ik h-- d- b-- g------ a----- w-- i- s---- o- t--- g------.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Ik v--- d- w-- n---- a----- w-- i- o- t--- g------.