తెలుగు » నార్వేయియన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [atten]

Husvask

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [atten]

Husvask

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
ఈరోజు శనివారము I d-- e- d-- l-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది I d-- h-- v- t--.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము I d-- v----- v- l----------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Je- v----- b----.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Ma---- m-- v----- b----.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Ba--- v----- s------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Be------ v----- b--------.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Ba--- r----- p- r----- s---.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Ma---- m-- r----- p- s----------- s---.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Je- p----- t-- i-- i v------------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Je- h----- o-- t--.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Je- s------ t--.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Vi------ e- s-----.
నేల మురికిగా ఉంది Gu---- e- s-------.
గిన్నెలు మురికిగా ఉన్నాయి Op------- e- s------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Hv-- v----- v-------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Hv-- s--------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? Hv-- t-- o--------?