తెలుగు » నార్వేయియన్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [tjuefire]

Avtale

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [tjuefire]

Avtale

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
మీ బస్ వెళ్ళిపోయిందా? Ra-- d- i--- b-----?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Je- h-- v----- p- d-- i e- h--- t---.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ha- d- i--- m------ m-- d--?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Væ- p------- n---- g---!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Ta d----- n---- g---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Ta m-- d-- p------ n---- g---!
   
రేపు నాకు సెలవు ఉంది I m----- h-- j-- f--.
మనం రేపు కలుద్దామా? Sk-- v- t------ i m-----?
క్షమించండి, రేపు నేను రాలేను Be------- j-- k-- i--- i m-----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Ha- d- n--- p----- i h----?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? El--- h-- d- a------- e- a-----?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Je- f------- a- v- m---- i h----.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Sk-- v- d-- p- p-----?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Sk-- v- d-- t-- s------?
మనం పర్వతాల మీదకు? Sk-- v- d-- t-- f-----?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Je- h----- d-- p- k-------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Je- h----- d-- h----- h-- d--.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Je- h----- d-- v-- b---------------.