తెలుగు » నార్వేయియన్   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [tjuesju]

På hotell – ankomst

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [tjuesju]

På hotell – ankomst

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Ha- d--- e- l---- r--?
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను Je- h-- b------ r--.
నా పేరు మిల్లర్ Je- h---- ... M-----.
   
నాకు ఒక సింగల్ గది కావాలి Je- t------ e- e--------.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి Je- t------ e- d---------.
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Hv- k----- r----- p-- n---?
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి Je- ø----- e- r-- m-- b--.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి Je- ø----- e- r-- m-- d---.
నేను గదిని చూడచ్చా? Ka- j-- f- s- p- r-----?
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? Fi---- d-- e- g------?
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Fi---- d-- e- s---?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Fi---- d-- e- f---?
   
సరె, నేను గదిని తేసుకుంటాను Fl---- j-- t-- r-----.
తాళాలు ఇక్కడ ఉన్నాయి He- e- n------.
నా సామాను ఇక్కడ ఉంది He- e- b------- m--.
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? Nå- e- d-- f------?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? Nå- e- d-- m-----?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? Nå- e- d-- k--------?