తెలుగు » నార్వేయియన్   విమానాశ్రయం వద్ద


35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [trettifem]

På flyplassen

35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [trettifem]

På flyplassen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
నేను ఎథెన్స్ కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను Je- v-- b------- e- f----- t-- A----.
అది డైరెక్ట్ ఫ్లైటా? Er d-- d---------?
ఒక విండో సీట్, స్మోకింగ్ చేయకూడనిది Je- ø----- e- v----------- i----------- t---.
   
నేను నా రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను Je- ø----- å b------- b----------- m--.
నేను నా రిజర్వేషన్ ని క్యాంసిల్ చేయాలనుకుంటున్నాను Je- ø----- å k--------- b----------- m--.
నేను నా రిజర్వేషన్ ని మార్చాలనుకుంటున్నాను Je- ø----- å e---- b----------- m--.
   
రోమ్ కి నెక్స్ట్ ఫ్లైటా ఎప్పుడు? Nå- g-- n---- f-- t-- R---?
ఇంకా రెండు సీట్లు వున్నాయా? Ha- d--- t- l----- p------?
లేవు, కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది Ne-- v- h-- b--- e- l---- p----.
   
మనం ఎప్పుడు దిగుతాము? Nå- l----- v-?
మనం ఎప్పుడు చేరుకుంటాము? Nå- e- v- f-----?
సిటీ సెంటర్ కి బస్ ఎప్పుడు వెళ్తుంది? Nå- g-- d-- b--- t-- s------?
   
అది మీ సూట్ కేసా? Er d---- k-------- d--?
అది మీ బ్యాగ్గా? Er d---- v----- d--?
అది మీ సామానా? Er d---- b------- d--?
   
నేను ఎంత సామాను తేసుకువెళ్ళవచ్చు? Hv-- m-- b------ k-- j-- t- m--?
ఇరవై కిలోలు Tj-- k---.
ఎంటీ? కేవలం ఇరవై కిలోలు మాత్రమేనా? Hv-? B--- t--- k---?