తెలుగు » నార్వేయియన్   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [førtifem]

På kino

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [førtifem]

På kino

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము Vi s--- p- k---.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది I d-- g-- d-- e- g-- f---.
ఈ సినిమా సరి కొత్తది Fi---- e- h--- n-.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? Hv-- e- k-----?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? Fi---- d-- l----- p------?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? Hv- k----- b--------?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? Nå- b------- f-------------?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? Hv-- l---- v---- f-----?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? Ka- v- r-------- b--------?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను Je- v-- s---- b--.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను Je- v-- s---- f-----.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను Je- v-- s---- i m-----.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది Fi---- v-- s--------.
సినిమా విసుగ్గా లేదు Fi---- v-- i--- k-------.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Me- b--- t-- f----- v-- b----.
   
మ్యూజిక్ ఎలా ఉంది? Hv----- v-- m-------?
నటీనటులు ఎలా ఉన్నారు? Hv----- v-- s------------?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? Va- d-- e------ t----?