తెలుగు » నార్వేయియన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [seksti]

I banken

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [seksti]

I banken

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుnorsk
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Je- v-- å--- e- k----.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ He- e- p----- m---.
మరియు ఇది నా చిరునామా Og h-- e- a------- m--.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Je- ø----- å i-------- p----- p- k------ m--.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Je- ø----- å f- u------- p----- f-- k------ m--.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Je- ø----- e- k------------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Je- ø----- å i------ e- r---------.
రుసుము ఎంత? Hv-- m-- k----- d-- i g----?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Hv-- s--- j-- s----- u----?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Je- v----- e- o--------- f-- T-------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ He- e- k------------ m---.
డబ్బు వచ్చిందా? Er p------ k----- f---?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Je- ø----- å v----- d---- p------.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Je- t------ U--------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Ka- j-- f- d-- i s-- s-----?
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Fi---- d-- m------- h--?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Hv-- m-- p----- k-- m-- f- u-------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Hv---- k---------- k-- m-- b----?