తెలుగు » పంజాబి   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [ਅਠਾਰਾਂ]
18 [Aṭhārāṁ]

ਘਰ ਦੀ ਸਫਾਈ
ghara dī saphā'ī

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [ਅਠਾਰਾਂ]
18 [Aṭhārāṁ]

ਘਰ ਦੀ ਸਫਾਈ
ghara dī saphā'ī

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుਪੰਜਾਬੀ
ఈరోజు శనివారము ਅੱ- ਸ਼----- ਹ--
a-- ś------- h--.
ఈరోజు మా వద్ద సమయం ఉంది ਅੱ- ਸ--- ਕ-- ਸ--- ਹ--
A-- s--- k--- s---- h--.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము ਅੱ- ਅ--- ਘ- ਸ-- ਕ- ਰ-- / ਰ---- ਹ---
A-- a--- g---- s---- k--- r---/ r------ h--.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను ਮੈ- ਇ------ ਸ-- ਕ- ਰ-- ਹ---
M--- i----------- s---- k--- r--- h--.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు ਮੇ-- ਘ----- ਗ--- ਧ- ਰ--- ਹ--
M--- g-------- g--- d-- r--- h--.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు ਬੱ-- ਸ------ ਸ-- ਕ- ਰ-- ਹ--
B--- s-------- s---- k--- r--- h---.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది ਦਾ-- / ਨ--- ਪ----- ਨ-- ਪ--- ਦ- ਰ-- ਹ--
D---/ n--- p------- n- p--- d- r--- h--.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు ਬੱ-- ਬ----- ਦ- ਕ--- ਸ-- ਕ- ਰ-- ਹ--
B--- b------ d- k----- s---- k--- r--- h---.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు ਮੇ-- ਘ----- ਆ--- ਡ---- ਸ-- ਕ- ਰ--- ਹ--
M--- g-------- ā---- ḍ------ s---- k--- r--- h--.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను ਮੈ- ਵ----- ਮ--- ਵ--- ਕ---- ਰ-- ਰ-- ਹ---
M--- v----- m----- v--- k----- r---- r--- h--.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను ਮੈ- ਕ---- ਟ-- ਰ-- ਹ---
M--- k----- ṭ--- r--- h--.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను ਮੈ- ਕ---- ਪ----- ਕ- ਰ-- ਹ---
M--- k----- p----- k--- r--- h--.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి ਖਿ----- ਗ----- ਹ--
K--------- g------ h---.
నేల మురికిగా ఉంది ਫਰ- ਗ--- ਹ--
P------ g--- h--.
గిన్నెలు మురికిగా ఉన్నాయి ਚੀ-- ਦ- ਬ--- ਗ--- ਹ--
C--- d- b------- g--- h---.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ਖਿ----- ਕ-- ਸ-- ਕ- ਰ--- ਹ--
K--------- k---- s---- k--- r--- h--.
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ਵੈ---- ਕ-- ਕ- ਰ--- ਹ--
V-------- k---- k--- r--- h--.
గిన్నెలు ఎవరు కడుగుతారు? ਚੀ-- ਦ- ਬ--- ਕ-- ਧ- ਰ--- ਹ--
C--- d- b------- k---- d-- r--- h--.