తెలుగు » పోలిష్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [sześćdziesiąt pięć]

Przeczenie 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [sześćdziesiąt pięć]

Przeczenie 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుpolski
చేతి ఉంగరం ఖరీదైనదా? Cz- t-- p---------- j--- d----?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే Ni-- k------- t---- s-- e---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Al- j- m-- t---- p-----------.
   
నీది అయిపోయిందా? Je---- j-- g----- / g-----?
లేదు, ఇంకా అవ్వలేదు Ni-- j------ n--.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Al- z---- b--- g----- / g-----.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Ch------- / C--------- j------ z---?
వద్దు, నాకు ఇంక వద్దు Ni-- w----- j-- n-- c---.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Al- c--- j------ l---.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Dł--- j-- t- m--------?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే Ni-- d------ m------.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Al- z--- j-- w---- l----.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Je------ j---- d- d---?
లేదు, కేవలం వారాంతంలోనే Ni-- d------ w w------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Al- w----- j-- w n--------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Cz- t---- c---- j--- j-- d------?
లేదు, దానికి కేవలం పదిహేడే Ni-- o-- m- d------ s----------- l--.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Al- m- j-- c-------.