తెలుగు » పోర్చగీస్ PT   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [doze]

Bebidas

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [doze]

Bebidas

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నేను టీ తాగుతాను Eu b--- c--.
నేను కాఫీ తాగుతాను Eu b--- c---.
నేను మినరల్ వాటర్ తాగుతాను Eu b--- á--- m------.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Be--- c-- c-- l----?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Be--- c--- c-- a-----?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Be--- á--- c-- g---?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Aq-- h- u-- f----.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు As p------ b---- e--------.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు As p------ b---- v---- e c------.
   
మీరు మద్యం తాగుతారా? Be--- á-----?
మీరు విస్కీ తాగుతారా? Be--- u-----?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Be--- C--- C--- c-- r--?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Eu n-- g---- d- e--------.
నాకు వైన్ ఇష్టం లేదు Eu n-- g---- d- v----.
నాకు బీర్ ఇష్టం లేదు Eu n-- g---- d- c------.
   
శిశువుకి పాలంటే ఇష్టం O b--- g---- d- l----.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం A c------ g---- d- c-------- q----- e d- s--- d- m---.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం A m----- g---- d- s--- d- l------ e d- s--- d- t------.