తెలుగు » పోర్చగీస్ PT   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [vinte e três]

Aprender línguas estrangeiras

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [vinte e três]

Aprender línguas estrangeiras

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? On-- é q-- a------- e-------?
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? (V---) t----- f--- p--------?
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను Si- e e- t----- f--- u- p---- i-------.
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను Eu a--- q-- v--- f--- m---- b--.
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి As l------ s-- m---- p--------.
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను Eu p--------- b--.
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Ma- f---- e e------- é d------.
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను Eu a---- f--- m----- e----.
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి Co-------- s------ s- f-- /p-- f----.
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది A s-- p-------- é m---- b--.
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Vo-- t-- u- p------ s------.
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు No----- d- o--- v--- é.
   
మీ మాతృభాష ఏమిటి? Qu-- é a s-- l----- m------?
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Es-- a t---- u- c---- d- l------?
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? Qu-- é o m----- q-- v--- u--?
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు Eu n-- m- l----- a---- c--- é q-- i--- s- c----.
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు Nã- m- l----- d- t-----.
నేను దాన్ని మర్చిపోయాను Eu e---------.