తెలుగు » పోర్చగీస్ PT   రెస్టారెంట్ వద్ద 4


32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trinta e dois]

No restaurante 4

32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trinta e dois]

No restaurante 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నాకు చిప్స్ / ఫ్రెంచ్ ఫ్రై లు కెచప్ తో కావాలి Um- d--- d- b------ f----- c-- k------.
అలాగే రెండు మాయొన్నేజ్ తో కావాలి E d--- d---- c-- m-------.
ఇంకా మూడు సాసేజ్ లు మస్టర్డ్ తో కావాలి E t--- s-------- g-------- c-- m-------.
   
మీ వద్ద ఏ ఏ కూరగాయలు ఉన్నాయి? O q-- é q-- t-- d- l------?
మీ వద్ద చిక్కుళ్ళు ఉన్నాయా? Te- f-----?
మీ వద్ద కాలిఫ్లవర్ ఉందా? Te- c---------?
   
నాకు మొక్క జొన్న కంకులు తినాలంటే ఇష్టం Eu g---- d- m----.
నాకు దోసకాయ తినడం అంటే ఇష్టం Eu g---- d- p------.
నాకు టమాటాలు తినడం అంటే ఇష్టం Eu g---- d- t------.
   
మీకు లీక్ కూడా తినడం ఇష్టమా? (V---) t----- g---- d- a--- f------?
మీకు సౌవర్ క్రౌత్ కూడా తినడం ఇష్టమా? (V---) t----- g---- d- c-------?
మీకు పప్పుదినుసులు కూడా తినడం ఇష్టమా? (V---) t----- g---- d- l--------?
   
మీకు క్యారెట్లు కూడా తినడం ఇష్టమా? Ta---- g----- d- c-------?
మీకు బ్రొక్కోలి కూడా తినడం ఇష్టమా? Ta---- g----- d- b-------?
మీకు క్యాప్సికం కూడా తినడం ఇష్టమా? Ta---- g----- d- p-------?
   
నాకు ఉల్లిపాయలంటే ఇష్టం లేదు Eu n-- g---- d- c------.
నాకు ఓలివ్లంటే ఇష్టం లేదు Eu n-- g---- d- a--------.
నాకు మష్రూంలంటే ఇష్టం లేదు Eu n-- g---- d- c--------.