తెలుగు » పోర్చగీస్ PT   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [quarenta e quatro]

Sair à noite

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [quarenta e quatro]

Sair à noite

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
సాయంత్రం బయటకి వెళ్ళడం Há a--- u-- d--------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Há a--- u- c---- n-------?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Há a--- u- b--?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? O q-- h- h--- à n---- n- t-----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? O q-- h- h--- à n---- n- c-----?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? O q-- h- h--- à n---- n- t--------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ai--- h- b------- p--- o t-----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ai--- h- b------- p--- o c-----?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ai--- h- b------- p--- o j--- d- f------?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Eu q----- s-------- a----.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Eu q----- s-------- n-- l---- n- m---.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Eu q----- s-------- à f-----.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Po-- r------------ a----- c----?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Qu---- é q-- c----- o e---------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Po-- a---------- u- b------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Há a--- p---- u- c---- d- g----?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Há a--- p---- u- c---- d- t----?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Há a--- p---- u-- p------ c------?