తెలుగు » పోర్చగీస్ PT   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [quarenta e cinco]

No cinema

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [quarenta e cinco]

No cinema

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము Nó- q------- i- a- c-----.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది Ho-- v-- d-- u- b-- f----.
ఈ సినిమా సరి కొత్తది O f---- é c------------ n---.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? On-- é q-- e--- a b---------?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ai--- h- l------ l-----?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? Qu---- é q-- c----- o- b------- ?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? Qu---- é q-- c----- a s-----?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? Qu---- t---- é q-- d----- o f----?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? Po----- r------- b-------?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను Eu q---- s-------- a----.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను Eu q---- s-------- à f-----.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను Eu q---- s-------- n- m---.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది O f---- f-- e----------.
సినిమా విసుగ్గా లేదు O f---- n-- f-- a---------.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Ma- o l---- d- f---- f-- m-----.
   
మ్యూజిక్ ఎలా ఉంది? Co-- é q-- e----- a m-----?
నటీనటులు ఎలా ఉన్నారు? Co-- é q-- e-------- o- a-----?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? Ha--- l------- e- i-----?