తెలుగు » పోర్చగీస్ PT   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [quarenta e oito]

Atividades de férias

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [quarenta e oito]

Atividades de férias

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? A p---- e--- l----?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Po----- t---- b---- a--?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Nã- é p------- t---- b---- a--?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Po-- a-------- u- c----- d- s-- a---?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Po-- a-------- a--- u-- c------ d- r------?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Po-- a-------- u- b---- a---?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Eu g------ d- f---- s---.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Eu g------ d- m--------.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Eu g------ d- f---- e---- a-------.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Po-- a-------- u-- p------ d- s---?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Po-- a-------- o e---------- d- m-------?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Po--- a-------- e----- a--------?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Eu s-- a----- u- p-----------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Eu s-- m--- o- m---- b--.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Já s-- l---- c-- i---.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? On-- é q-- e--- o t---------?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Tr------- o- e-----?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Tr------- a- b---- d- e----?