తెలుగు » పోర్చగీస్ PT   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [quarenta e nove]

Desporto

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [quarenta e nove]

Desporto

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మీరు వ్యాయామం చేస్తారా? Fa--- d-------?
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Si-- e- t---- d- m- m----.
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని Eu e---- n-- c---- d- d-------.
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము Nó- j------ à b---.
ఒక్కోసారి మేము ఈత కొడతాము Às v---- v---- n----.
లేదా మేము సైకిల్ తొక్కుతాము Ou n-- v---- a---- d- b--------.
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Na n---- c----- h- u- e------.
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ta---- h- u-- p------ c-- s----.
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది E h- u- c---- d- g----.
   
టీవీ లో ఏమి వస్తోంది? O q-- é q-- e--- a d-- n- t--------?
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Ne--- m------ e--- a d-- u- j--- d- f------.
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది A e----- a---- e--- a j---- c----- a e----- i------.
   
ఎవరు గెలుస్తున్నారు? Qu-- é q-- e--- a g-----?
నాకు తెలియదు Nã- f--- i----.
ప్రస్తుతం ఇది టై అయ్యింది Ne--- m------ e---- e--------.
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు O á------ é d- B------.
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Ag--- h- u- p------.
గోల్! ఒకటి-సున్నా! Go--- U- a z---!