తెలుగు » పోర్చగీస్ PT   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [cinquenta e quatro]

Comprar

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [cinquenta e quatro]

Comprar

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Eu q----- c------ u- p-------. +
కానీ ఖరీదైనది కాదు Ma- n--- d- m---- c---. +
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Ta---- u-- m---? +
   
ఏ రంగు కావాలి మీకు? Qu-- é a c-- q-- d-----? +
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Pr---- c------- o- b-----? +
చిన్నదా లేకా పెద్దదా? Gr---- o- p------? +
   
నేను దీన్ని చూడవచ్చా? Po--- v-- e---? +
ఇది తోలుతో తయారుచేసినదా? Es-- é d- c------? +
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Ou é d- m------- s--------? +
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది É c---- q-- é d- c------. +
ఇది చాలా నాణ్యమైనది Is-- é r-------- d- b-- q--------. +
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది E a b---- é r-------- m---- b-----. +
   
ఇది నాకు నచ్చింది Go--- d----. +
నేను తేసుకుంటాను Le-- e---. +
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Po--- t------- e------------? +
   
తప్పకుండా Co- c------. +
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Va--- e---------- c--- p-------. +
క్యాషియర్ అక్కడ ఉన్నాడు A c---- é a-- d- o---- l---. +