తెలుగు » పోర్చగీస్ PT   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [cinquenta e sete]

No médico

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [cinquenta e sete]

No médico

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Eu t---- u-- c------- n- m-----.
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Eu t---- a c------- à- d--.
మీ పేరు ఏమిటి? Qu-- é o s-- n---?
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Ag----- n- s--- d- e------ p-- f----.
డాక్టర్ దారిలో ఉన్నారు O m----- j- v--.
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Qu-- é o s-- s----- m-----?
   
నేను మీకు ఏమి చేయగలను? Em q-- l-- p---- s-- ú---?
మీకు ఏమైనా నొప్పి ఉందా? Te- d----?
ఎక్కడ నొప్పిగా ఉంది? On-- é q-- d--?
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Eu t---- s----- d---- n-- c-----.
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Eu t---- m----- v---- d---- d- c-----.
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Às v---- t---- d---- d- b------.
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Ti-- a p---- d- c--- d- s-- r----!
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి De------ n- m------- s- f--- p-- /s- f-- f----!
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది A t----- a------- e--- b--.
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Eu v-- d------ u-- i------.
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Eu v-- d------ c----------.
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Eu v-- d------ u-- r------ p--- a f-------.